After Election Results TDP Chief Chandra babu first time coming to Party state office in Guntur. Interest creating on Chandra babu message to party cadre.
#ElectionResults
#chandrababu
#tdp
#guntur
#ycp
#jagan
#andhrapradesh
#ntr
ఏపీలో ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారిగా టీడీపీ అధినేత చంద్రబాబు కేడర్ ముందుకొస్తున్నారు. ఈ నెల 23న ఫలితాలు వెల్లడయిన తరువాత ఆయన పూర్తిగా తన నివాసానికే పరిమితమయ్యారు. ఫలితాల తరువాత తొలిసారిగా ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు చంద్రబాబు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వస్తున్నారు. మరి..చంద్రబాబు ఏం చెప్పబోతున్నారు..కేడర్‌కు ఏం సందేశం ఇస్తారు..ప్రతిపక్ష నేతగా కొనసాగుతారా...